
హ్యాపీ... బౌండరీ
క్రికెట్ ఆట... వారి ఆనందాన్ని బౌండరీ దాటించింది. బ్యాట్ పట్టి... బంతి విసిరి... ఉత్సాహంలో వుునిగితేలారు బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులు. జాతీయు క్రీడల దినోత్సవం సందర్భంగా యుూనినార్ ఉద్యోగులు గురువారం వారితో కలిసి ‘గో ప్లే’ అంటూ క్రికెట్ ఆడారు. చక్కని బ్యాటింగ్, బౌలింగ్‌తో చిన్నారులు అబ్బురపరిచారు.
సాక్షి, సిటీ ప్లస్
ఫొటో: రాజేష్