చెన్నై చంద్రమా | Chennai Chandra | Sakshi
Sakshi News home page

చెన్నై చంద్రమా

Published Sun, Jan 4 2015 12:21 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

చెన్నై చంద్రమా - Sakshi

చెన్నై చంద్రమా

రెజీనా కసాండ్రా... టాలీవుడ్ రైజింగ్ హీరోయిన్‌కు ఫాలోయింగ్ అదిరిపోయింది. ఈ సొగసరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరి రెజీనా...! తక్కువేం కాదు... కలర్‌ఫుల్ సిల్క్ శారీలో కారు దిగి వస్తూనే అలా ఓ స్వీట్ లుక్కేసింది. ఆపై చిరునవ్వులు చిందించింది. ఇక ఆగుతారా..! ఈలలేసి... గోలచేసి... దుమ్ము లేపారు ఫ్యాన్స్. కేపీహెచ్‌బీలో ఏర్పాటు చేసిన ‘చెన్నై షాపింగ్ మాల్’
 ప్రారంభోత్సవంలో ఈ ముద్దుగుమ్మ మెరిసి మురిపించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దనరెడ్డి, హాస్యనటుడు శివారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement