సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ | City of innovation: Parks Tau praises hyderabad is a beautiful city | Sakshi
Sakshi News home page

సిటీ ఆఫ్ ఇన్నోవేషన్

Published Fri, Oct 10 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

సిటీ ఆఫ్ ఇన్నోవేషన్

సిటీ ఆఫ్ ఇన్నోవేషన్

ఈయన పేరు పార్క్స్ తావు.. జొహెన్నెస్‌బర్గ్ మేయర్. హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అంటూ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారిలా...
 
 ‘నో డౌట్ .. హైదరాబాద్ ఈజ్ ఏ వెరీ హిస్టారికల్ సిటీ. మొదటి నుంచి ఇది మాకు ఇన్‌స్పిరేషన్. ఇన్నోవేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, మొబిలిటీ, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఈ విషయాలన్నింటిలో ఇది అంతర్జాతీయ స్థాయిలో బృహత్తర పాత్రపోషిస్తోంది. దీని నుంచి మేం నేర్చుకొనే అంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడి యూత్ చాలా టాలెంటెడ్. వెరీ యాంబిషియస్ అండ్ అడ్వంచరస్. హెవీ ట్రాఫిక్ ఒక్కటే ఇక్కడి ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇది ఇలాంటి బిగ్‌సిటీస్ అన్నిటికీ ప్రాబ్లమే... ఇన్‌క్లూడింగ్ జొహెన్నెస్‌బర్గ్. మెట్రో రైల్ ఆ ప్రాబ్లమ్‌నూ సాల్వ్ చేస్తుంది అనుకుంటున్నా. హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ ఏ ఇన్నోవేషన్!
  -  శరాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement