చాక్లెట్ హట్‌ | Coco Butter chocolates are very tastey | Sakshi
Sakshi News home page

చాక్లెట్ హట్‌

Published Wed, Nov 12 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

చాక్లెట్ హట్‌

చాక్లెట్ హట్‌

స్వచ్ఛమైన కోకో బట్టర్‌తో తయారైన శాకాహార చాక్లెట్లు నగరవాసుల  నోరూరిస్తున్నాయి. తాజ్‌మహల్, ఏంజిల్, శాంతాక్లాజ్, ఫ్లవర్ బాస్కెట్, హట్స్ తదితర థీమ్‌లతో తయారు చేసిన చాక్లెట్లు జూబ్లీహిల్స్‌లో బుధవారం ప్రారంభమైన చాక్లెట్ హట్‌లో నోరూరిస్తున్నాయి. మోకా క్రీమ్, రిచ్ మరిపాన్, ప్రాలినె, మింట్‌క్రీమ్, రకరకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బాదం వంటి వాటితో తయారు చేసిన ప్రీమియమ్ సాఫ్ట్ చాక్లెట్లు యమ టేస్టీగా ఉన్నాయి.

సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement