అభినయ ఫెస్ట్ | Northwest Fest: Chakra ratna drama | Sakshi
Sakshi News home page

అభినయ ఫెస్ట్

Published Tue, Aug 12 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

అభినయ ఫెస్ట్

అభినయ ఫెస్ట్

నాటి రాజుల కాలం నుంచి నేటి అధునాతన తరం అధికార కాంక్షవల్ల జరిగిన అనర్థాలను కళ్ల వుుందు ఆవిష్కరించింది ‘చక్రరత్న’ నాటకం

నాటి రాజుల కాలం నుంచి నేటి అధునాతన తరం అధికార కాంక్షవల్ల జరిగిన అనర్థాలను కళ్ల వుుందు ఆవిష్కరించింది ‘చక్రరత్న’ నాటకం. రవీంద్రభారతిలో సోమవారం ప్రారంభమైన ‘అభినయు నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో ప్రదదర్శించిన ఈ కన్నడ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. బెంగళూరు ‘రూపాంతర’ ఆధ్వర్యంలో కేవై నారాయుణస్వామి రచించిన ఈ నాటకాన్ని అద్భుతమైన కాస్ట్యూమ్స్, హావభావాలతో జనరంజకంగా వులిచారు. కేఎస్‌డీఎల్ చంద్ర దర్శకత్వం వహించారు. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్, అధికార భాషా సంఘం మాజీ సభ్యులు టి.గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ నెల 14 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement