న్యూ యోగా.. ఓకే! | really enjoyed wuth the new yoga | Sakshi
Sakshi News home page

న్యూ యోగా.. ఓకే!

Published Sun, Sep 14 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

న్యూ యోగా.. ఓకే!

న్యూ యోగా.. ఓకే!

క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించాలనుకున్నారో, రొటీన్‌కు కాస్త భిన్నంగా ఫీలవ్వాలనిపిం చిందో.. రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, ఆమె ర్యాప్‌స్టార్ హజ్‌బెండ్ కానె వెస్ట్.. యోగాను వినూత్నంగా ఎంజాయ్ చేశారు. మ్యారేజ్ లైఫ్‌లో పరవళ్లు తొక్కుతున్న ప్రేమను ఆసాంతం ఆస్వాదించాలనుకున్న ఈ జంట.. నగ్నంగా యోగా క్లాసుల్లో మునిగితేలింది. ఎప్పుడూ బిజీగా ఉండే మనసులకు కాసింత రిలాక్స్‌నివ్వాలనే ఆలోచన కిమ్‌ది. దానికి కార్యరూపమే ఇది. అంతేకాదు.. మిగిలిన ‘హోమ్ వర్క్’ కూడా ఇలానే చేసేసి ఫుల్‌గా కూల్ అయిందట ఈ జంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement