షారుఖ్-ఐశ్వర్యలతో... | Shah Rukh Khan and Aishwarya Rai Bachchan to star in the remake of Chalti Ka Naam Gaadi? | Sakshi
Sakshi News home page

షారుఖ్-ఐశ్వర్యలతో...

Published Mon, Dec 1 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

షారుఖ్-ఐశ్వర్యలతో...

షారుఖ్-ఐశ్వర్యలతో...

కిశోర్‌కుమార్ నటించిన అలనాటి సూపర్‌హిట్ చిత్రం ‘చల్తీకా నామ్ గాడీ’ రీమేక్‌కు దర్శకుడు రోహిత్ శెట్టి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు బాలీవుడ్ భోగట్టా. తొలుత ఇందులో షారుఖ్ సరసన కాజోల్‌ను హీరోయిన్‌గా అనుకున్నా, ఆ అవకాశం ఐశ్వర్యను వరించినట్లు తాజా సమాచారం. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు ప్రకటించిన వెంటనే ఐశ్వర్యకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement