న్యూ గాళ్ ఫ్రెండ్! | Salman Khan introduced Iulia Vantur to family as ‘girlfriend’ on sister Arpita’s wedding | Sakshi
Sakshi News home page

న్యూ గాళ్ ఫ్రెండ్!

Published Fri, Nov 21 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

న్యూ గాళ్ ఫ్రెండ్!

న్యూ గాళ్ ఫ్రెండ్!

సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు గాళ్‌ఫ్రెండ్స్‌ను అప్‌డేట్ చేయడంలో సల్మాన్‌ఖాన్‌తో ఎవరూ పోటీపడలేరేమో! అప్పుడెప్పుడో ఐశ్వర్యారాయ్, ఆ మధ్య కత్రినా, తరువాత జాక్వెలిన్ ఫెర్నాండజ్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యాచిలర్ లిస్ట్‌లో ఇప్పుడు మరో భామ చేరింది. చెల్లి అర్పితాఖాన్ పెళ్లి సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ‘ఓ తేరీ’లో చేసిన ఐలియా వంచూర్‌ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదట సల్మాన్. ఆ అమ్మాయిని తెచ్చి ఫ్యామిలీ మెంబర్స్, అర్పిత క్లోజ్ ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement