కన్నుల పండుగ | eye full of festival | Sakshi
Sakshi News home page

కన్నుల పండుగ

Published Sat, Mar 21 2015 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

కన్నుల పండుగ

కన్నుల పండుగ

ఉగాది ఉషస్సులు తెలుగు లోగిళ్లలోనే కాదు... మహారాష్ర్ట, కర్ణాటక వంటి మరికొన్ని ప్రాంతాల్లోనూ వెల్లివిరిశాయి. ప్రత్యేక పూజలు... పిండి వంటలు... అంతటా సంప్రదాయ శోభ! బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్‌బచ్చన్,ఐశ్వర్యారాయ్ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ‘గుడి పడ్వా’గా మహారాష్ట్రియన్లకు ప్రీతిపాత్రమైన ఈ ఫెస్టివల్‌నాడు ముంబైలోని జుహూచౌపాటీలో అభిషేక్, ఐష్ పూజలు చేశారు.

కొత్త పంట మొదలయ్యే సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. అలాగే రావణుడిని తుదముట్టించిన అనంతరం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భం కూడా ఇదే.ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న గుడి పడ్వా మహారాష్ట్రీయులకు ముఖ్యమైన పండుగ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement