నృత్యహాసం | Shruti Hassan danced with Kamal Hassan on award function | Sakshi

నృత్యహాసం

Published Mon, Apr 27 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

కమల్ హాసన్.. నవరసాలను దశావతారాల్లో చూపించే మెగా నటుడు...

కమల్ హాసన్.. నవరసాలను దశావతారాల్లో చూపించే మెగా నటుడు. ఈ నటనగం గారాల పట్టి శ్రుతిహాసన్ మల్టీటాలెంట్‌తో ఇండస్ట్రీని దున్నేస్తోంది. తరుచూ పరస్పర పొగడ్తలతో పిత్రోత్సాహం, పుత్రికోత్సాహం పొందుతున్న వీరిద్దరూ సరదాగా స్టెప్పులేశారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో కనిపించిన ఈ దృశ్యం అభిమానులకు కనువిందు చేసింది. తన తండ్రితో కలసి పబ్లిక్ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయడం మరచిపోలేని అనుభూతి అంటోంది శ్రుతి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీటుతూ.. ‘నాన్నతో కలసి వేసిన స్టెప్స్ కూతురిగా నాకు స్పెషల్ మూమెంట్’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement