స్పాట్.. లైట్స్.. యాక్షన్.. | Spot Lights .. .. Action .. | Sakshi
Sakshi News home page

స్పాట్.. లైట్స్.. యాక్షన్..

Published Sun, Apr 5 2015 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

స్పాట్.. లైట్స్.. యాక్షన్..

స్పాట్.. లైట్స్.. యాక్షన్..

రంగస్థలం మీద లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే.. రోజుల తరబడి రిహార్సల్స్ చేయాలి. అప్పుడుగానీ.. నాటకం రక్తికట్టదు. కానీ, గ్రిమ్ పంప్కిన్ థియేటర్ సంస్థ ‘ఇంప్రూవ్ థియేటర్’ కాన్సెప్ట్‌తో స్క్రిప్ట్ లేని నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నాటకానికి స్క్రిప్ట్ ఉండదు.. రిహార్సల్స్ అసలే ఉండవు. వేదిక మీదికి వచ్చిన పాత్రలు.. స్పాంటేనియస్‌గా స్పందిస్తుంటాయి.

అంతేకాదు.. మధ్యమధ్యలో ప్రేక్షకుల సూచనలను బట్టి నటించాల్సి ఉంటుంది. ఈ వినూత్న నాటకం బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రదర్శిస్తున్నారు. ఫోన్: 9966903264/ 9052692392
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement