స్ప్రింగ్ కార్నివాల్ | 'Spring Carnival' | Sakshi
Sakshi News home page

స్ప్రింగ్ కార్నివాల్

Published Sat, Mar 7 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

స్ప్రింగ్ కార్నివాల్

స్ప్రింగ్ కార్నివాల్

నగరంలోని షాపింగ్ ప్రియులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం నిర్వహించిన ‘స్ప్రింగ్ కార్నివాల్’. ఫుడ్, మ్యూజిక్, వస్త్రాలు, యాక్సెసరీస్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ వెరైటీలెన్నో కొలువుదీరిన ఈ ఫ్లీ మార్కెట్ విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నచ్చిన ఐటెమ్స్‌ను ముచ్చటగా కొనుక్కున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement