లీడింగ్ మ్యాన్ | Sylvester Stallone and I hated each other: Arnold Schwarzenegger | Sakshi
Sakshi News home page

లీడింగ్ మ్యాన్

Published Sat, Nov 22 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

లీడింగ్ మ్యాన్

లీడింగ్ మ్యాన్

హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజెనెగ్గర్ ఇన్నేళ్ల తరువాత తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తానెప్పుడూ లీడింగ్ మ్యాన్‌గా ఉండాలనే కోరుకునేవాడినని... ఆ ఆలోచనా ధోరణే నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాడు. ఉన్నట్టుండి వచ్చిన స్టార్‌డమ్ కాదన్నాడు. ‘ఆలోచనలు గొప్పగా ఉంటే గొప్పగా ఎదుగుతారనే సూత్రాన్ని విశ్వసిస్తాను. కావల్సిందల్లా... స్పష్టమైన లక్ష్యం, ఆ లక్ష్యం కోసం పాటుపడటం. నా చూపు ఎప్పుడూ టాప్ పొజిషన్‌పైనే ఉండేది. అది నన్ను సక్సెస్ కోసం పరితపించేలా చేసింది’ అన్నాడు మాజీ మిస్టర్ యూనివర్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement