‘టామ్’ కథలు..! | Tom Hanks and Tim Allen Sign On for 'Toy Story 4' | Sakshi
Sakshi News home page

‘టామ్’ కథలు..!

Published Sun, Nov 9 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

‘టామ్’ కథలు..!

‘టామ్’ కథలు..!

ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ టామ్ హ్యాంక్స్ పెన్ను పట్టాడు. అలాగని సినిమా కథో.. స్క్రిప్టో అనుకొనేరు. టైపు రైటర్లపై షార్ట్ స్టోరీస్ రాయాలని డిసైడయ్యాడట. పబ్లిషింగ్ హౌస్ ఆల్‌ఫ్రెడ్ ఎ నాఫ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఈ స్టార్ టైప్‌రైటర్ల కలెక్షన్ ఫొటోలు కూడా ఈ పుస్తకంలో ఉంటాయట. టామ్‌కు టైప్‌రైటర్లంటే ఎంతో మక్కువట. టైప్‌రైటర్ యాప్.. ‘హ్యాంక్స్ రైటర్’ కూడా డెవలప్ చేశాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ‘1978 నుంచి టైపు రైటర్లు కలెక్ట్ చేస్తున్నా. దానికి కారణమేమీ లేదు’ అన్నాడు టామ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement