
అపురూపం
ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బాగ్‌లింగంపల్లి ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఆయన రూపొందించిన చిత్రాలతో బుధవారం ప్రారంభమైన ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోస్తోంది. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయుడు తెలకపల్లి రవి, ప్రజానాట్య మండలి నాయకులు ప్రదర్శనలోని చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన వచ్చే నెల 6 వరకు ఉంటుంది.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం