వర్ణం: అశ్వసామర్థ్యం | Horses fighting is a entertainment game of Philippines | Sakshi
Sakshi News home page

వర్ణం: అశ్వసామర్థ్యం

Published Sun, Apr 20 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

మనిషికి కావాల్సిన ముఖ్యమైన మూడు... కూడు, గూడు, గుడ్డ అయితే, మరి నాలుగోది? వినోదం! ఎన్నో రూపాల్లో వినోదం పొందుతాడు మనిషి.

మనిషికి కావాల్సిన ముఖ్యమైన మూడు... కూడు, గూడు, గుడ్డ అయితే, మరి నాలుగోది? వినోదం! ఎన్నో రూపాల్లో వినోదం పొందుతాడు మనిషి. ఈ గుర్రాల పోట్లాట కూడా అట్లాంటిదే! ఫిలిప్పీన్స్‌లోని మగైండనావో ప్రాంతంలోనిదీ దృశ్యం. పది లక్షలకు మించని జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో టీవీ, సినిమాలు, ఇంటర్నెట్ ఏమీలేవు. శతాబ్దాలుగా ఈ వినోదక్రీడ సాగుతోంది. అక్కడ మహిళలు, పిల్లలు కూడా గుర్రం వేసుకుని వెళ్లిపోగలరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement