కొత్త ఇంట్లోకి వెళ్లగానే పాలెందుకు పొంగిస్తారు? | why ofter marriage milk goes to the new house will be overflowing today? | Sakshi
Sakshi News home page

కొత్త ఇంట్లోకి వెళ్లగానే పాలెందుకు పొంగిస్తారు?

Published Sat, May 31 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

కొత్త ఇంట్లోకి వెళ్లగానే పాలెందుకు పొంగిస్తారు?

కొత్త ఇంట్లోకి వెళ్లగానే పాలెందుకు పొంగిస్తారు?

ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆది పరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది.

అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమాత నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లో పాలు తప్పక పొంగిస్తారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement