ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతం | 4 maoists killed in Bijapur encounter | Sakshi
Sakshi News home page

ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతం

Published Fri, Jan 15 2016 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM

4 maoists killed in Bijapur encounter

బీజాపూర్ (కర్ణాటక) : బీజాపూర్ జిల్లా గంగుళూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద జోజర్ గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వారి వద్ద నుంచి  నాలుగు బర్మర్ తుపాకులు, 4 గ్రానిడ్స్తో కూడిన పెద్ద డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో యాభైమంది పోలీసులు పాల్గొన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement