హైదరాబాద్ మీర్‌పేట్‌లోని బడంగ్‌పేట్ దగ్గర కల్తీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరాలపై గురువారం ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 500కేజీల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ నెయ్యి స్థావరాలపై దాడులు..ఇద్దరి అరెస్టు
Published Thu, Feb 25 2016 5:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement