కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ | BJP appoints new party presidents, still in pending for AP | Sakshi
Sakshi News home page

కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

Published Wed, Nov 30 2016 11:54 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP appoints new party presidents, still in pending for AP

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కొత్తగా రెండు రాష్ట్రాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. గత కొద్ది రోజులుగా బీహార్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధ్యక్షులను ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తులు సాగాయి. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిత్యానందరాయ్, ఢిల్లీ అధ్యక్షుడిగా మనోజ్ తివారీని ఎంపిక చేసినట్లు బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement