అఫ్జల్‌గంజ్‌లో శుక్రవారం రామ్‌రాజ్ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సుమారు రూ. 3 కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ విషయమై చందాదారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్ కంపెనీ
Published Fri, Feb 26 2016 1:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement