లారీ, కారు ఢీ: దంపతులు మృతి | couples died in rangareddy district | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ: దంపతులు మృతి

Published Thu, Nov 12 2015 11:27 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couples died in rangareddy district

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల తుర్కపల్లి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన సతీష్‌కుమార్(45), శ్రీలత(38) అనే దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement