మావోయిస్టు పోస్టర్ల కలకలం | Maoist posters caused a sensation | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పోస్టర్ల కలకలం

Nov 22 2015 1:47 PM | Updated on Sep 3 2017 12:51 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి మావోయిస్టులు కదలికలు పెరిగిపోయిన తరుణంలో.. మరో సారి మవోల పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి మావోయిస్టులు కదలికలు పెరిగిపోయిన తరుణంలో.. మరో సారి మవోల పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప గ్రామ సమీపంలోని రోటింత వాగు సమీపంలో ఆదివారం రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికేసిన మావోలు పోస్టర్లు అతికించారు. డిసెంబర్2 నుంచి 8 వరకు జరపనున్న 'పీపుల్స్‌ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ' వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement