తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముంబైలో పర్యటించారు. నగరంలోని వీసీ సర్కిల్ భాగస్వాముల సమ్మిట్ లో పాల్గొన్న ఆయన సమావేశంలో కీలకోపన్యాం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మల్టిపుల్ ప్లాట్ ఫామ్స్ సృష్టించామని తెలిపారు.
మరో వైపు మంత్రి కేటీఆర్.. సంప్రదాయేతర ఇంధన సంస్థ సుజ్లాన్ సీఎండీ తులసీ తంతి తో భేటీ అయ్యారు. సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ రంగంలో సుజ్లాన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తెలంగాణలో ఈ ప్రాజక్టు ద్వారా.. 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైతోంది. దీనికి కోసం సోలార్ ప్యానల్ తయారీ ప్రాజక్టు కోసం1200 రూపాయల కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.
మహారాష్ట్రలో కేటీఆర్ పర్యటన
Published Wed, Mar 9 2016 1:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement