మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించినందుకు ఆయన కారును ముట్టడించి దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన యాదగిరి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీనియర్ జర్నలిస్టు పాశంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈ చర్యకు పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
సీనియర్ జర్నలిస్టుపై పోలీసుల దాడి
Published Wed, Feb 17 2016 6:39 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement