కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం: విద్యార్థి మృతి
Published Fri, Feb 26 2016 12:40 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దిలిప్ కుమార్ అనే విద్యార్థి బైక్‌పై వెళ్తూ కుషాయిగూడ వద్ద గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన దిలిప్‌ను స్థానికులు దగ్గర లోని హాస్పిటల్‌లో చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దిలీప్ సికింద్రాబాద్‌లోని నారాయణ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.
Advertisement
Advertisement