అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి | The attack on the young man for dirty behavior | Sakshi
Sakshi News home page

అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి

Published Wed, Dec 30 2015 10:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The attack on the young man for dirty behavior

కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులోని స్వాతి ఉమెన్స్‌హాస్టల్‌లో ఉండే ఓ యువతి(22) ఉదయం 6గంటల సమయంలో హాస్టల్ నుంచి నడిచి వెళ్తుండగా సదర్‌ల్యాండ్ హెల్త్‌కేర్‌లోఫార్మాలో పనిచేసే నవీజీవన్ అనే యువకుడు ఆమెను అడ్డగించాడు. అసభ్యకరంగా ప్రవర్తించటంతో బాధితురాలు కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement