తెలంగాణలో నేడే ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష
♦ విశాఖ రైల్వేజోన్: 4వ రోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ నిరాహార దీక్ష
♦ హైదరాబాద్: తెలంగాణలో నేడే ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష
♦ హైదరాబాద్: నేటి నుంచి గుజరాత్‌లో పర్యటించనున్న టీఎస్‌పీఎస్‌బీ బృందం
♦ నేడు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ నరసింహన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
♦ కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో 56 నియోజక వర్గాల్లో నేడు రెండో విడత పోలింగ్
♦ నేడు ఇరాన్‌లో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పర్యటన
♦ రాజ్‌కోట్: నేడు భారత క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహం
♦ హైదరాబాద్: నేడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష
♦ హైదరాబాద్: నేటి నుంచి గుజరాత్‌లో పర్యటించనున్న టీఎస్‌పీఎస్‌బీ బృందం
♦ నేడు గుజరాత్‌లో పటేల్‌లో జైలు భరో
♦ ఐపీఎల్-9: పంజాగ్ కింగ్స్ ఎలెవన్ వర్సెస్ పుణె సూపర్ జెయింట్స్, మొహాలీలో సా. 4 గం లకు మ్యాచ్
♦ ఐపీఎల్-9: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరులో రాత్రి 8 గం లకు మ్యాచ్