నేడు వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశం, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ
⇔నేడు వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశం, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ
⇔తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై నేడు ఆర్థికశాఖ భేటీ
⇔ నేటినుంచి రెండు రోజులపాటు పంచాయతీ రాజ్ రాష్ట్ర సదస్సు
⇔నేడు విజయనగరంలో పైడిపల్లి తల్లిమ్మ సిరిమానోత్సవం, హాజరుకానున్న 5 లక్షల మంది భక్తులు, 2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
⇔ వరంగల్ ఉప ఎన్నికపై చర్చించనున్న టీ టీడీపీ నేతలు
⇔ నేడు కొమురం భీం 75వ వర్థంతి కార్యక్రమం, పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి
⇔ ఏపీ సీఎం చంద్రబాబుతో టీ టీడీపీ నేతల భేటీ, వరంగల్ లోక్ సభపై చర్చించనున్న నేతలు
⇔నేడు ఢిల్లీలో అరుణ్ జైట్లీతో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
⇔మధ్యాహ్నం 2.30 గంటలకు గడ్కరీని కలవనున్న కేసీఆర్
⇔ రాత్రి 7 గంటలకు నీతి ఆయోగ్ సబ్ కమిటీ భేటీలో పాల్గొంటారు
⇔ తెలంగాణ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరనున్న కేసీఆర్
⇔ నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
⇔ నేడు ఖమ్మంలో రైతు ధర్నాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్
⇔ నెల్లూరులో రొట్టెల పండుగకు నేడు చివరి రోజు
⇔ నేడు రెండో రోజు భారత్- ఆఫ్రికా మూడో శిఖరాగ్ర సదస్సు
⇔ నేడు డీజీపీ ఉన్నతాధికారులతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఖర్గే సమావేశం