నేటి వార్తా విశేషాలు | Today updates of the day on March 14, 2016 | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Mon, Mar 14 2016 6:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌

నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌
నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
ఉదయం 11.35 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వద్ద నేడు వి.హనుమంతరావు మౌనదీక్ష
నేడు విజయవాడలో ఏపీ ఎంఎస్‌ఓల సర్వసభ్య సమావేశం
న్యూఢిల్లీ: నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ని కలవనున్న ఏపీ కాంగ్రెస్‌ నేతలు
నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళన చేయనున్న కాంగ్రెస్‌ నేతలు
నేటి నుంచి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ: నేటి ఇంటర్‌ పరీక్షకు సెట్‌-ఏ ప్రశ్నాపత్రం ఎంపిక
ఖమ్మం: భద్రాచలంలో నేడు మహాకత్రువు నాలుగో రోజు, అరణ్యకాండ పరాయణం
కరీంనగర్‌: సిరిసిల్లలో నేటి నుంచి కూలీ రేట్లు పెంచాలని పాలిస్టర్‌ పవర్‌లుమ్స్‌ ఆసాముల సమ్మె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement