నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్‌గడ్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం
Published Sat, Nov 28 2015 9:00 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
Advertisement
Advertisement