విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ పై బెట్టింగ్ చేస్తుండగా పోలీసులు బెట్టింగ్ సెంటర్ పై దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరుబుకీలను అరెస్టు చేశారు, 10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీ లతో పాటు.. రూ.1.08 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో బెట్టింగ్ గుట్టు రట్టు
Published Mon, Mar 7 2016 3:03 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement