నల్లగొండ: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
ఆత్మకూరు మండలం కప్రాయపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, కారులు ఢీకొనడంతో ప్రమాదం చోటుసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Published Fri, Sep 25 2015 6:15 AM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM