16 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
Published Thu, Oct 6 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్‌ఫోన్లు, రూ. 2.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement