సెల్ఫోన్ బ్యాటరీల్లో బంగారం.. | 2 kg of gold seized at shamshabad airport | Sakshi
Sakshi News home page

సెల్ఫోన్ బ్యాటరీల్లో బంగారం..

Published Mon, May 18 2015 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

సెల్ఫోన్ బ్యాటరీల్లో బంగారం..

సెల్ఫోన్ బ్యాటరీల్లో బంగారం..

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి సోమవారం ఉదయం సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడతామనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రయాణికులు పలు రకాలుగా బంగారాన్ని తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రయాణికుడు కూడా  సెల్ఫోన్ బ్యాటరీల స్థానంలో  బంగారాన్ని అమర్చి తీసుకు వచ్చాడు. అయితే అధికారుల తనిఖీల్లో ఆ విషయం బటయపడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement