సంపులో పడి చిన్నారి మృతి | 4 years child drown dead in Tub | Sakshi
Sakshi News home page

సంపులో పడి చిన్నారి మృతి

Published Sun, Mar 27 2016 3:07 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

4 years child drown dead in Tub

హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని కాటేదాన్ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. తల్లి దండ్రులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఉదయ్(4) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడ్డాడు. ఈ ఘటన ఎవరు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement