సైబరాబాద్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ.. నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సైబరాబాద్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ.. నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. బదిలీ వివరాలు..
1, మియాపూర్ ట్రాఫిక్ ఎస్సై కలింగరావును మాదాపూర్.
2, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌ను రాయదుర్గం.
3, ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి రావును చందానగర్.
4, జగద్గిరిగుట్ట సీఐ కుషాల్‌కర్‌ను కేపీహెచ్‌బీ
5, ఎస్‌వోటీలో పని చేస్తున్న కాశిరెడ్డిని ఎల్బీనగర్
6, వనస్థలిపురం ట్రైనీ సీఐ నరేంద్రగౌడ్‌ను హయత్‌నగర్
7, రాజేంద్రనగర్ ట్రైనీ సీఐ శ్రీనివాస్‌ను జగద్గిరిగుట్ట
8, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ జగదీష్ చందర్‌ను నేరేడ్‌మేట్