బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గుండెపోటుకు గురై రోడ్డుపైనే కన్నుమూశాడు.
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గుండెపోటుకు గురై రోడ్డుపైనే కన్నుమూశాడు. నేరేడ్‌మెట్ గీతాన గర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రవికుమార్(35) తన బైక్‌పై వెళ్తూ అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. అతడు కిందపడిపోగా చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస విడిచాడు. అతడి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.