జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలోని పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.36వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును జవాహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
Published Sun, Jul 17 2016 6:49 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement