గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిభిరం పై దాడులు నిర్వహించిన పోలీసులు అరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిభిరం పై దాడులు నిర్వహించిన పోలీసులు అరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 14 వేల నగదుతో పాటు ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి కాలనీలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.