సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్‌గౌడ్ | Accusations against CM is not fair: Srinivas Goud | Sakshi
Sakshi News home page

సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్‌గౌడ్

Published Sat, Mar 19 2016 4:32 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్‌గౌడ్ - Sakshi

సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్‌గౌడ్

సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అభాండాలు వేస్తున్నారని విపక్షాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చావులకు కారణమైన వారు ఈ రోజు ఎక్స్‌గ్రేషియా గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కేసీఆర్ వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement