హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు పాఠశాలల్లో ప్రవేశాలను నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు పాఠశాలల్లో ప్రవేశాలను నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ పేర్కొన్నారు.
ఎక్కడైనా ప్రవేశాలు నిరాకరించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.