తెలంగాణకు మరో 45వేల గృహాలు మంజూరు | Another 45 thousand houses released for Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో 45వేల గృహాలు మంజూరు

Published Mon, Dec 21 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

Another 45 thousand houses released for Telangana state

ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో 45 వేల గృహాలు మంజూరు చేస్తూ సోమవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. గృహనిర్మాణ పథకం కింద తెలంగాణకు 833 కోట్ల రూపాయలు సాయం చేసినట్టు పేర్కొంది. ఇప్పటివరకు 55 వేల 507 గృహాలు మంజూరు చేసినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

హైదరాబాద్కు 29,531
కరీంనగర్ 1038
గజ్వేల్ 1842
నాగర్ కర్నూలు 250
మెదక్ 2353
పాల్వంచ 1903
వికారాబాద్ 291
వనపర్తి 592
నల్లగొండ 405
సిరిసిల్ల 1680
అచ్చంపేట 500
మెట్పల్లి 1250
మహబుబాబాద్ 800
నిర్మల్ 500
ఆర్మూర్ 500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement