ఏపీ కేబినెట్ భేటీ 29కి వాయిదా | ap cabinet postponed to august 29th | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్ భేటీ 29కి వాయిదా

Published Wed, Aug 26 2015 11:23 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

ap cabinet postponed to august 29th

హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 29వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. తొలుత 27వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 28వ తేదీకి వాయిదా వేస్తూ మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా బుధవారం 28వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 29వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 29వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement