రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు వీరే.. | best teachers list in telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు వీరే..

Published Sat, Sep 5 2015 6:24 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు వీరే.. - Sakshi

రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు వీరే..

ఎంపికైన వారి పేర్లను ప్రకటించిన పాఠశాల, ఉన్నత విద్యాశాఖలు
రేపు అవార్డులను ప్రదానం చేయనున్న సీఎం కేసీఆర్
అవార్డు గ్రహీతలకు రూ.10వేల నగదు, వెండి పతకం

హైదరాబాద్: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఉత్తమ టీచర్లను ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి అత్యుత్తమ సేవలందిస్తున్న టీచర్లను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2015లకు పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. అలాగే వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధ్యాపకులను, ఆచార్యులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరందరికీ శనివారం రవీంద్రభారతిలో జరగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10వేల నగదు, వెండి పతకం, ప్రశంసాపత్రాలను ప్రభుత్వం అందించనుంది.


రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు
పీఆర్‌బీ చంద్రప్రకాశ్, రామడుగు, కరీంనగర్ జిల్లా
వి.కుమారస్వామి, చిగురు మామిడి, కరీంనగర్ జిల్లా
ఎం.డి. ఉమర్‌అలీ, కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా
కె.విజయసేనారెడ్డి, జూలపల్లి, కరీంనగర్ జిల్లా
కె.అంజిరెడ్డి, తిపర్తి, నల్లగొండ జిల్లా
సీహెచ్ రాములు, పోచంపల్లి, నల్లగొండ జిల్లా
ఎం.వెంకట్రామిరెడ్డి, ఆత్మకూరు, న ల్లగొండ జిల్లా
ఎన్.వెంకట్‌రెడ్డి, చివేముల, నల్లగొండ జిల్లా
వి.శ్రీనివాసులు, గుర్రంపూడె, నల్లగొండ జిల్లా
ఎం.బుచ్చిరెడ్డి, బిజినేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
గాడి సురేందర్, బిజినేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
ఎన్.కృష్ణయ్య, జడ్చెర్ల, మహబూబ్‌నగర్ జిల్లా
కె.సారంగపాణి, ఆత్మకూరు, వరంగల్ జిల్లా
పి.వేణుగోపాల్, వరంగల్ , వరంగల్ జిల్లా
వై.వెంకటేశ్వర్లు, ఖమ్మం, ఖమ్మం జిల్లా
ఎం.జ్యోతిరాణి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
డి.శ్రీనివాస్, తాండూరు, రంగారెడ్డి జిల్లా
కె.సురేందర్, నిర్మల్, అదిలాబాద్ జిల్లా
ఆర్.నర్సప్ప, సంగారెడ్డి, మెదక్ జిల్లా

నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్-2015 అవార్డుకు ఎంపికైన వారు
వై.హరికృష్ణ, తుంగతుర్తి, నల్లగొండ జిల్లా
ఎం.వెంకటనర్సారెడ్డి, నంగనూరు, మెదక్ జిల్లా
వి.ప్రభాకర్, చెమళ్లపల్లి, కరీంనగర్ జిల్లా
టి.తిరుపతయ్య, సైదాపూర్, కరీంనగర్ జిల్లా
కె.ఉమాదేవి, మధిర, ఖమ్మం జిల్లా
ఎస్.సూర్యారావు, ఖమ్మం, ఖమ్మం జిల్లా
డి.అన్నమ్మ, బోరబండ, హైదరాబాద్ జిల్లా
జి.రవీందర్, త్రిపురారం, నల్లగొండ జిల్లా

కళాశాల లెక్చరర్ల కేటగిరీలో..
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుంచి..
డాక్టర్ కె.చంద్రశేఖర్, మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్, మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్
డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ జిల్లా

ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి
డాక్టర్ కె.నర్సింహులు, జీజేసీ ప్రిన్సిపల్,యెల్దుర్తి, మెదక్ జిల్లా
జె.కృష్ణయ్య, జీజేసీ ప్రిన్సిపాల్, చింతపల్లి, నల్లగొండ జిల్లా
విద్యాసాగర్, ప్రిన్సిపల్ కేఆర్‌ఆర్ జూనియర్ కాలే జి, కోదాడ, నల్లగొండజిల్లా
ఎ.బీనారాణి, జీజేసీ ప్రిన్సిపాల్, ఖానాపూర్, కరీంనగర్ జిల్లా
ఎం.రజియుద్దీన్, లెక్చరర్, జీజేసీ నిజామాబాద్
జి.అనసూయ, జీజేసీ ప్రిన్సిపల్, హయత్‌నగర్
జి.శ్రీదేవి, జీజేసీ లెక్చరర్, హయత్‌నగర్

యూనివర్సిటీల నుంచి..
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి..
బి.ఎన్.రెడ్డి బోటనీ ప్రొఫెసర్, ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాల
డాక్టర్ సుదర్శన్ , ఉస్మానియా వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ బి.భీమ, మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా వర్సిటీ (యంగ్ టీచర్ అవార్డు)

జేఎన్టీయూహెచ్ నుంచి..
డాక్టర్ నర్రి యాదయ్య, రిజిస్ట్రార్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్
డాక్టర్ పి.శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ క ళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ బి. వెంకటేశ్వర్‌రావు, వాటర్ రిసోర్సెస్ ప్రొఫెసర్

కాకతీయ యూనివర్సిటీ నుంచి
వి.కిషన్, ఫార్మసీ ప్రొఫెసర్
బన్నా ఐలయ్య, తెలుగు ప్రొఫెసర్
సి.వీరేశం, ఫార్మసీ ప్రొఫెసర్

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి..
తాటికుంట రమేశ్, క్రాప్ సైకాలజీ ప్రొఫెసర్
కె.సుహాసిని, అగ్రి ఎకనామిక్స్ ప్రొఫెసర్
జి.పద్మజ, సాయిల్ సైన్స్ ప్రొఫెసర్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ నుంచి..
ఇ.సుధారాణి, హిస్టరీ ప్రొఫెసర్
కె.సతీశ్‌రెడ్డి, ఎకనామిక్స్ ప్రొఫెసర్

కాళోజి నారాయణరావు ఆరోగ్య వర్సిటీ నుంచి
డాక్టర్ కె.మనోహర్, మెడిసిన్ విభాగాధిపతి
డాక్టర్ పి.ధైర్యవన్, న్యూరాలజీ విభాగధిపతి
డాక్టర్ పి.ప్రతాప్‌రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి

పీవీఎన్‌ఆర్ తెలంగాణ వెటర్నటీ యూనివర్సిటీ నుంచి..
డాక్టర్ ఎం.జ్ఞానప్రకాశ్, యానిమల్ జెనెటిక్స్ ప్రొఫెసర్
డాక్టర్ ఎస్.టి.విరోజిరావు, యానిమల్ జెనెటిక్స్ ఫ్రొఫెసర్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి..
బి.రమేశ్, ఫోక్ అండ్ ట్రైబల్ లోర్ స్కూల్ డీన్, వరంగల్ పీఠం

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నుంచి..
డాక్టర్ ఎస్.ఎన్.వికాస్, ప్రిన్సిపాల్,

తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ నుంచి..
పి.కనకయ్య, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్

ఓయూ అనుబంధ కళాశాలల నుంచి
పి.హరిలతారెడ్డి, రీడర్ ఇన్ కెమిస్ట్రీ, సరోజిని నాయడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి
డాక్టర్ స్మిత ఆస్తానా, రీడర్ ఇన్ కెమిస్ట్రీ, సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల, మెహదీపట్నం
డాక్టర్ ఎ.చంద్రయ్య, రీడర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వివేకవర్ధిని కళాశాల, జాంబాగ్
ఎ.కేశవరావు, ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్
బి.రాజేంద్రకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథ్స్, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి
సి.దయాకర్, కామర్స్ అసోసియేట్ ప్రొఫెసర్,ఎన్‌జీ కళాశాల, నల్లగొండ

కాకతీయ వర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి
డాక్టర్ జి.పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నేలకొండ పల్లి, ఖమ్మం జిల్లా
పి.సౌభాగ్యలక్ష్మి, జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్.ఆర్.ప్రభుత్వ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెం
డాక్టర్ మేరీ మైఖేల్, రీడర్ ఇన్ హిందీ, లాల్‌బహదూర్ కళాశాల, వరంగల్
సిహెచ్.నారాయణరెడ్డి, జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement