హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంతో ఉన్న బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం సీజ్ చేశారు. కొంతకాలంగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీచేశారు.
'బిగ్‌బజార్'ను సీజ్‌చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
Published Sat, Feb 21 2015 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement