పోలీస్‌కస్టడీకి భరత్‌సింహారెడ్డి | Btec student bharata simha reddy in 5 days police custody | Sakshi
Sakshi News home page

పోలీస్‌కస్టడీకి భరత్‌సింహారెడ్డి

Published Wed, May 11 2016 5:47 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Btec student bharata simha reddy in 5 days police custody

హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని దేవి రెడ్డి మృతి కేసులో నిందితుడిగా ఉన్న భరత్‌సింహారెడ్డిని 5 రోజుల పోలీస్‌కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉన్నాడు. ఈ కేసులో మరింత విచారణ జరిపి వివరాలు రాబట్టేందుకు అతడిని కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు చేసిన వినతిని కోర్టు పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement