రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ప్రజలను మభ్యపెట్టేందుకు జైట్లీతో తాజాగా మాట్లాడినట్లు...
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ప్రజలను మభ్యపెట్టేందుకు జైట్లీతో తాజాగా మాట్లాడినట్లు చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా పునాది లాంటిది. బంద్ విజయవంతం కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధుల గుండెల్లో దడ మొదలైంది’’
- సి.రామచంద్రయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ