
సెట్‌టాప్ బాక్సులపై పిల్ కొట్టివేత
ఉభయ రాష్ట్రాల్లోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వీక్ష కులు జనవరి 31 కల్లా సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్న నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ
ఈ ఏడాది జనవరి 31కల్లా వీక్షకులు సెట్‌టాప్ బాక్సులను సమకూర్చుకోవాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ నగరానికి చెందిన సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం గురువారం తన తీర్పును వెలువరించింది.