ఇద్దరు ఎస్సైలు, ఏసీపీపై కేసు నమోదు | case filed on police in civil conflicts issue | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎస్సైలు, ఏసీపీపై కేసు నమోదు

Published Sat, Feb 11 2017 8:35 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

case filed on police in civil conflicts issue

హైదరాబాద్‌: సివిల్‌ తగాదాలో జోక్యం చేసుకుని ఓవ్యక్తిని చితకబాదిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్సైలతోపాటు ఒక ఏసీపీ అధికారిపై కేసు నమోదు చేశారు. సంతోష్‌రెడ్డి అనే వ్యక్తికి మరొకరితో భూ వివాదం ఉంది. ఈ విషయమంలో జోక్యం చేసుకున్న మీర్‌పేట పోలీసులు సంతోష్‌రెడ్డిని కొట్టారు. దీనిపై బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడు చెప్పింది వాస్తవమేనని తేలడంతో ఉన్నతాధికారులు.. జీవన్‌ప్రసాద్‌ అనే వ్యక్తితోపాటు ఏసీపీ రాములునాయక్‌, ఎస్సైలు సైదులు, నర్సింగ్‌ రాథోడ్‌లపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement